కరోనా రోగులకు సేవలందిస్తున్న నిండు గర్భిణి

ప్రచురణ

ఎనిమిది నెలల గర్భిణి పల్లవి గుజరాత్‌‌లోని వడోదరాలో ఉన్న ఓ ఆరోగ్య కేంద్రంలో నర్సు. నెలలు నిండుతున్నా గానీ ఆమె ధైర్యంగా కరోనా రోగుల వార్డుల్లో సేవలు అందిస్తున్నారు.

నాలుగో నెల నిండే వరకూ పల్లవి ఫీల్డ్ వర్క్ కూడా చేశారు. ఇంటింటికీ తిరుగుతూ కరోనా సర్వేలు, కౌన్సెలింగ్ చేసేవారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)