కరోనా రోగులకు సేవలందిస్తున్న నిండు గర్భిణి
ప్రచురణ
ఎనిమిది నెలల గర్భిణి పల్లవి గుజరాత్‌లోని వడోదరాలో ఉన్న ఓ ఆరోగ్య కేంద్రంలో నర్సు. నెలలు నిండుతున్నా గానీ ఆమె ధైర్యంగా కరోనా రోగుల వార్డుల్లో సేవలు అందిస్తున్నారు.
నాలుగో నెల నిండే వరకూ పల్లవి ఫీల్డ్ వర్క్ కూడా చేశారు. ఇంటింటికీ తిరుగుతూ కరోనా సర్వేలు, కౌన్సెలింగ్ చేసేవారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ‘మాకు స్వాతంత్ర్యం వద్దు.. మేం ఫ్రాన్స్‌తో కలిసే ఉంటాం’ - న్యూ కెలడోనియా రిఫరెండం
- అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- ఆత్మీయులు చనిపోయినప్పుడు ఆకలి చచ్చిపోతుంది... ఆ శోకంలో ఆహారం ఊరటనిస్తుందా
- మానసిక ఒత్తిడి వల్ల తొందరగా చనిపోతారా....
- బీటిల్స్ మ్యూజిక్ బ్యాండ్ భారత్‌లో ఓ గుండె పగిలిన ప్రేమికుడికి ఎదురుపడినప్పుడు...
- శుక్ర గ్రహంపై జీవం ఉందా.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)