You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కూలీల పిల్లలకు పాఠాలు చెప్తున్న ఆ టీచర్ వయసు 13 ఏళ్లు...
ఇది స్మార్ట్ క్లాస్. గుడిసెను పట్టుకుని స్మార్ట్ క్లాస్ అంటున్నారేంటి అనుకుంటున్నారా? మరి, అనామిక దీన్ని అలాగే పిలుస్తుంది.
ఇక్కడ కనిపిస్తున్న చిన్నారులందరికీ టీచర్ అనామికే. కానీ, ఆమె వయసు 13 ఏళ్లు.
‘‘నా పేరు అనామిక. నేను త్రివేండ్రంలోని ఓ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాను. కరోనా లాక్డౌన్ వల్ల నేను బడికి వెళ్లడం లేదు. మా చుట్టుపక్కల ఉండే పిల్లలది కూడా ఇదే పరిస్థితి.
ఇక్కడుండే పిల్లల తల్లిదండ్రులంతా దినసరికూలీలు. లాక్డౌన్ వల్ల చిన్నారులు ఖాళీగా ఉంటున్నారని, ఈ స్మార్ట్ క్లాస్ మొదలుపెట్టా. జులై 25 నుంచి ఇక్కడ పాఠాలు చెబుతున్నా’’ అని బీబీసీకి చెప్పింది అనామిక.
రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ తరగతులు జరుగుతాయి. చిన్నారులకు అనామిక గణితం, మలయాళం, తమిళం, జర్మన్, ఇంగ్లిష్ నేర్పిస్తారు.
ఇవి కూడా చదవండి:
- ‘బాత్రూం వద్ద మాటువేసి నాపై లైంగిక దాడి చేశారు’ - ట్రంప్‌పై మాజీ మోడల్ ఆరోపణలు
- హాథ్రస్ కేసు: ఆమె నాలుక తెగడం, వెన్నెముక విరగడం... అన్నీ అబద్ధాలా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- పదేళ్ల వయసులో ఇల్లొదిలి వెళ్లాడు.. ఎన్నో కష్టాలు పడ్డాడు.. ఇప్పుడు రూ. 2.4 కోట్లకు ఐపీఎల్లో ఆడుతున్నాడు
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కశ్మీర్ సమస్య పరిష్కారం కానిదే దక్షిణాసియాలో శాంతి అసాధ్యం: ఐక్యరాజ్యసమితిలో ఇమ్రాన్ ఖాన్
- ఐక్యరాజ్యసమితి అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)