లద్ధాఖ్‌లో సిద్ధమవుతున్న భారత సైన్యం

ప్రచురణ

లద్దాఖ్‌ భూభాగం అత్యంత క్లిష్టంగా ఉంటుంది. అక్కడ శీతాకాలం అత్యంత కఠినంగా ఉంటుంది. సరిహద్దుల్లో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రెండింటినీ అధిగమించి పహారా కాసేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే భారీగా ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్స్‌ తో పాటు, అత్యాధునిక యుద్ధ ట్యాంకులను కూడా మోహరించింది. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అక్కడ భారత సైనికులు ఎలా విధులు నిర్వర్తిస్తారో... మేజర్ జనరల్ మాటల్లోనే విందాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)