లద్ధాఖ్‌లో సిద్ధమవుతున్న భారత సైన్యం
ప్రచురణ
లద్దాఖ్ భూభాగం అత్యంత క్లిష్టంగా ఉంటుంది. అక్కడ శీతాకాలం అత్యంత కఠినంగా ఉంటుంది. సరిహద్దుల్లో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రెండింటినీ అధిగమించి పహారా కాసేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే భారీగా ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్స్ తో పాటు, అత్యాధునిక యుద్ధ ట్యాంకులను కూడా మోహరించింది. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అక్కడ భారత సైనికులు ఎలా విధులు నిర్వర్తిస్తారో... మేజర్ జనరల్ మాటల్లోనే విందాం.
ఇవి కూడా చదవండి:
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఆంధ్రప్రదేశ్‌లో రథాల చుట్టూ రాజకీయాలు... ఇంద్రకీలాద్రి వెండి రథంపై విగ్రహాలు ఏమయ్యాయి?
- అంతర్వేది ఆలయం: అన్యాక్రాంతమైన వందలాది ఎకరాల భూముల సంగతి ఏమిటి?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)