You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లాక్‌డౌన్‌తో మూతపడ్డ స్కూళ్లు.. లౌడ్ స్పీకర్లలో పాఠాలు చెబుతున్న టీచర్లు
ప్రచురణ
గుజరాత్‌లోని బానాస్కాంటా జిల్లా, పర్పాడా గ్రామంలో వీధివీధికీ లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు ఉపాధ్యాయులు.
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా దేశమంతటిలాగే, ఈ ఊరిలోని బడి కూడా మూతపడింది.
కానీ, ఇక్కడి విద్యార్థులందరికీ టీవీ, మొబైల్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు లేవు. ఆన్లైన్లో పాఠాలు వినే పరిస్థితి లేదు.
దీంతో, ఉపాధ్యాయులు ఈ వినూత్న ఆలోచన చేశారు.
ఇవి కూడా చదవండి:
- తిరుమలలో అన్యమతస్తుల ప్రవేశానికి ‘డిక్లరేషన్’ నిబంధన ఎప్పుడు, ఎలా మారింది? మార్చే అధికారం ఎవరిది?
- లాక్డౌన్ ఎఫెక్ట్: విపరీతంగా పెరిగిన రివెంజ్ పోర్న్ కేసులు
- విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 9 ఏళ్లు ఎందుకు? ఈ క్రెడిట్ ఎవరిది?
- ‘నా చిన్నప్పుడు తాలిబన్లు మా అమ్మను కొరడాతో కొట్టారు.. ఇప్పుడు బీబీసీ రిపోర్టర్‌గా ప్రశ్నించా’
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- నేటి నుంచి ఐపీఎల్ 2020... ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడుతుంటే, టీవీల్లో చూసే జనాలకు ఆసక్తి ఉంటుందా?
- అనారోగ్యమే ఆమెకు అంతర్జాతీయ వ్యాపార సంస్థను స్థాపించేందుకు స్ఫూర్తినిచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)