కరోనా లాక్‌డౌన్‌లో భిక్షాటన, వ్యభిచారం వదిలి కొత్త బాట పట్టిన ట్రాన్స్‌జెండర్లు

ప్రచురణ

కరోనా లాక్‌డౌన్‌తో వాళ్ల జీవితం తలకిందులైపోయింది. కనీసం భిక్షాటకూ వీలు లేకుండా పోయింది. ఆకలితో అలమటించిపోయారు. చివరకు తమ దారిని వదిలి కొత్త దారిలో అడుగులేసి, మరో పది మందికి ఆసరాగా నిలుస్తున్నారు.

ట్రాన్స్‌జెండర్లంటే బిచ్చగాళ్లు, వ్యభిచారులు అన్న ముద్ర నుంచి బయటపడి కొత్త బ్రాండ్‌తో వ్యాపారం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)