కరోనా లాక్డౌన్లో భిక్షాటన, వ్యభిచారం వదిలి కొత్త బాట పట్టిన ట్రాన్స్జెండర్లు
ప్రచురణ
కరోనా లాక్‌డౌన్‌తో వాళ్ల జీవితం తలకిందులైపోయింది. కనీసం భిక్షాటకూ వీలు లేకుండా పోయింది. ఆకలితో అలమటించిపోయారు. చివరకు తమ దారిని వదిలి కొత్త దారిలో అడుగులేసి, మరో పది మందికి ఆసరాగా నిలుస్తున్నారు.
ట్రాన్స్జెండర్లంటే బిచ్చగాళ్లు, వ్యభిచారులు అన్న ముద్ర నుంచి బయటపడి కొత్త బ్రాండ్‌తో వ్యాపారం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా..
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- 10 కి.మీ దూరంలో భారతీయ మహిళ మృతదేహం.. తీసుకురావాలంటే 2291 కి.మీ. ప్రయాణించాలి
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)