పులివెందుల: కారుపై రెండు కిలోమీటర్లు వేలాడుతూ వెళ్లి నిందితుడిని పట్టుకున్న పోలీసు

ప్రచురణ

అక్రమ మద్యం తరలిస్తున్న వారిని సాహసోపేతంగా పట్టుకున్నారు కడప జిల్లా పులివెందుల ఎస్సై గోపీనాథ్ రెడ్డి. దాదాపు 2.కి.మీ నడుస్తున్న కారుపైనే వేలాడుతూ ఉండిపోయారు.

చివరికి కారు అద్దాలు బద్దలు కొట్టి లోనికి వెళ్లడంతో నిందితులు కారు ఆపేసి, పొలాల్లోకి పారిపోయారు. కారులో 80 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పొలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)