You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జీతాలు రాక స్కూల్లో స్నాక్స్ తయారు చేస్తున్న టీచర్లు
ప్రచురణ
చాక్, డస్టర్ పట్టుకున్న చేతులు ఇప్పుడు స్నాక్స్, స్వీట్స్ తయారుచేస్తున్నాయి.
గుజరాత్లోని మోర్బి పట్టణంలో ఉన్న ఓం శాంతి విద్యాలయ అనే ప్రైవేట్ స్కూల్ టీచర్లంతా కలిసి, మహమ్మారి కాలంలో ఇల్లుగడవడం కోసం స్నాక్స్ అమ్ముతున్నారు.
లాక్డౌన్తో పాఠశాల మూతపడింది. దాంతో వారికి జీతాలు లేకుండా పోయాయి. ఇప్పుడు కష్టాల నుండి బయటపడాలంటే స్నాక్స్ అమ్మి ఎంతో కొంత సంపాదించడం మేలనుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- పదేళ్లలోపు పిల్లలు నేరాలు చేస్తే జైల్లో పెట్టాలా? వద్దా?
- దిల్లీ అల్లర్లపై ఆమ్నెస్టీ నివేదిక: పోలీసులు చేసిన తప్పులకు శిక్షలు ఉండవా?
- కరోనావైరస్: స్కూళ్లను కోళ్ల పరిశ్రమల్లా మార్చేస్తున్నారు
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- ఫైనల్ పరీక్షలు రాయకుండా విద్యార్థుల్ని ప్రమోట్ చేయొద్దు - సుప్రీం కోర్టు తీర్పు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)