'భర్త వ్యభిచారంలోకి దింపాడు... స్నేహితులు మోసం చేశారు'

ప్రచురణ

తొమ్మిదేళ్లుగా తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ మహిళ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. బాల్య వివాహం, ఆ తర్వాత వరకట్న వేధింపులు, వ్యభిచార వృత్తిలోకి దింపిన భర్త, ఆ తర్వాత స్నేహితుల మోసం... ఇలా తనకు ఎదురైన దారుణమైన అనుభవాలను ఆమె తన ఫిర్యాదులో వివరించారు.

బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని ఆమెతో మాట్లాడారు. ఆ మహిళకు ఎదురైన దారుణమైన అనుభవాలు బాధితురాలి మాటల్లోనే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)