శ్రీశైలం డ్యామ్ 11 గేట్లు ఎత్తివేత.. నాగార్జున సాగర్‌‌కు భారీగా నీరు

ప్రచురణ

శ్రీశైలంలో నీటి మట్టం 885అడుగులకు చేరడంతో 4.17 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసేందుకు జలాశయం 11 గేట్లను ఎత్తేశారు.

దీంతో దిగువ ఉన్న నాగార్జున సాగర్‌కు భారీగా నీరు చేరుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)