శ్రీశైలం డ్యామ్ 11 గేట్లు ఎత్తివేత.. నాగార్జున సాగర్‌కు భారీగా నీరు
ప్రచురణ
శ్రీశైలంలో నీటి మట్టం 885అడుగులకు చేరడంతో 4.17 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసేందుకు జలాశయం 11 గేట్లను ఎత్తేశారు.
దీంతో దిగువ ఉన్న నాగార్జున సాగర్‌కు భారీగా నీరు చేరుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
- బ్రెస్ట్ కేన్సర్: ఒక్క డోస్ రేడియో థెరపీ పూర్తి కోర్సుతో సమానం
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్.. దట్టమైన పొగ వల్ల సహాయక చర్యలకు ఆటంకం
- శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం.. సొరంగంలో చిక్కుకున్న ఉద్యోగులు
- ప్రశాంత్ భూషణ్: ప్రజల కోసం పోరాడుతున్న న్యాయవాదా? ప్రభుత్వాలంటే గిట్టని అరాచకవాదా?
- ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేయొచ్చు? ఫోన్ ట్యాప్ అవుతోందని అనుమానం వస్తే ఏం చేయాలి?
- టీవీ షోలో బంగారం వేట.. గంటల్లోనే రెండు కోట్ల విలువైన బంగారం దొరికింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)