ఆంధ్రప్రదేశ్: గోదావరి ఉగ్రరూపం... కరోనా కాలంలో వరద కష్టాలు

ప్రచురణ

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగుతోంది. భద్రాచలం నుంచి కోనసీమ వరకూ వరద ప్రవాహం పోటెత్తుతోంది. అనేక గ్రామాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి.

ధవళేశ్వరం వద్ద నీటి మట్టం మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరింది. సహాయ శిబిరానికి వెళ్తే కరోనా భయంతో, ఊళ్లో ఉంటే వరద ముప్పుతో బాధిత గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)