You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సిలికాన్ వ్యాక్స్ ప్రతిమ: చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం
మనిషి సజీవంగా ఉన్నట్లు కనిపించే ప్రతిమ ఇది. చనిపోయిన తన భార్యకు గుర్తుగా ఒక తెలుగు పారిశ్రామికవేత్త ఈ ప్రతిమను ఇంట్లో ఏర్పాటు చేయించారు. ఈ ప్రతిమతోనే ఆయన గృహప్రవేశం చేశారు.
మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన భార్య వెంకట నాగ మాధవి ప్రతిమను సిలికాన్ వ్యాక్స్‌తో తయారు చేయించినట్లు శ్రీనివాస్ గుప్తా చెప్పారు. ఒక మంచి ఇళ్లు కట్టుకోవాలని మాధవి తనతో ఎప్పుడూ చెప్పేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆమె ప్రతిమతోనే గృహ ప్రవేశం చేశానని ఆయన బీబీసీ ప్రతినిధితో చెప్పారు.
శ్రీనివాస్ గుప్తా, వెంకట నాగ మాధవి దంపతులకు ఇద్దరు సంతానం. వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. దాదాపు 32 ఏళ్ల క్రితం కర్నాటకలోని కొప్పల్ ప్రాంతంలో ఆయన కుటుంబం స్థిరపడింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో నెల రోజుల్లో 2 లక్షల కేసులు.. టెస్టులు, ఆస్పత్రులు, వైద్యులు సరిపోక సతమతం.. కారణాలేమిటి?
- చైనాలోని వీగర్ ముస్లింల సమస్యలపై ప్రపంచ దేశాలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?
- హిందీ రాదంటే 'మీరు భారతీయులేనా' అని అడిగారు: కనిమొళి ట్వీట్‌తో కలకలం
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- హిరోషిమా, నాగాసాకి: అణుబాంబు నేలను తాకినప్పుడు ఏం జరిగింది?
- అణ్వస్త్ర పరీక్ష ప్రపంచంలో తొలిసారి జరిగింది ఈ రోజే.. 75 ఏళ్ల నాటి ఆ ఘటన వివరాలివే...
- 'నా భర్త నన్ను కొడుతుంటే అందరూ ఇది
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- మిలిటరీ మాధవరం.. దేశానికి 2 వేల మంది సైనికుల్ని ఇచ్చిన చిన్న గ్రామం
- చైనా తన చుట్టూ శత్రువులున్నా.... ఎందుకు దూకుడుగా వెళ్తోంది?
- భారత్‌ను ఆక్రమించుకోవాలని రష్యా, కాపాడుకోవాలని బ్రిటన్... చివరికి ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)