You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పిల్లలకు ఆన్లైన్ క్లాసులపై తల్లిదండ్రులు ఏమంటున్నారు?
ప్రచురణ
కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా నాలుగున్నర నెలలుగా పిల్లలు ఇళ్లకే పరిమితమైపోయారు. దీంతో వారిలో చాలామంది స్మార్ట్ ఫోన్లపై ఆటలాడుతూనే ఎక్కువ సమయం గడిపేందుకు అలవాటు పడిపోయారు. తల్లిదండ్రులు కూడా ఏమీ అనలేని పరిస్థితి.
కానీ, కొన్ని వారాల నుంచి చాలా స్కూళ్లు ఆన్లైన్ క్లాసులు మొదలుపెట్టాయి. పిల్లలు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో ఈ క్లాసులు వినొచ్చు.
ఈ క్లాసులపై తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు?
ఇవి కూడా చదవండి.
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- అయోధ్య ఉద్యమ మంత్రం తెలుగు రాజకీయాల్లో ఎందుకు పనిచేయదు
- కశ్మీర్: 'ప్రజాస్వామ్యం కొనఊపిరితో ఉంది. రాజకీయ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది'
- బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో కాంగ్రెస్ సందిగ్ధంలో లేదు, చేతులు కలిపింది: అసదుద్దీన్ ఒవైసీ
- భారత ప్రధాన మంత్రి: లౌకికవాది నెహ్రూ నుంచి తీర్థ యాత్రికుడు మోదీ వరకు
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
- లెబనాన్ రాజధానిలో భారీ పేలుడు.. 135 మంది మృతి
- అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)