పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులపై తల్లిదండ్రులు ఏమంటున్నారు?

వీడియో క్యాప్షన్, పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులపై తల్లిదండ్రులు ఏమంటున్నారు?
ప్రచురణ

కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా నాలుగున్నర నెలలుగా పిల్లలు ఇళ్లకే పరిమితమైపోయారు. దీంతో వారిలో చాలామంది స్మార్ట్ ఫోన్లపై ఆటలాడుతూనే ఎక్కువ సమయం గడిపేందుకు అలవాటు పడిపోయారు. తల్లిదండ్రులు కూడా ఏమీ అనలేని పరిస్థితి.

కానీ, కొన్ని వారాల నుంచి చాలా స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులు మొదలుపెట్టాయి. పిల్లలు ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో ఈ క్లాసులు వినొచ్చు.

ఈ క్లాసులపై తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు?

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)