You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది.. కశ్మీర్‌లో ఏం మారాయి
ప్రచురణ
గత ఆగస్టు 5న జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ సంచలన ప్రకటన చేశారు. అది ఆ ప్రాంత చరిత్రనే కాకుండా, దాని రూపురేఖలనే మార్చేసింది.
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేయడంతోపాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.
మరి గడిచిన ఏడాది కాలంలో అక్కడ వచ్చిన మార్పులేంటి?
బీబీసీ ప్రతినిధులు ఆమిర్ పీర్జాదా, నేహా శర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
ఇవి కూడా చదవండి.
- జమ్మూకశ్మీర్: ఏడాది గడిచినా తిరిగిరాని కశ్మీరీలు ఎందరో, ఇంతకీ వారు ఏమయ్యారు?
- లద్దాఖ్: జమ్ముకశ్మీర్ నుంచి విడిపోయిన ఏడాది కాలంలో ఏం జరిగింది
- అయోధ్య ఉద్యమ మంత్రం తెలుగు రాజకీయాల్లో ఎందుకు పనిచేయదు
- అయోధ్యలో రామమందిరం ఉద్యమంతో ఆర్ఎస్ఎస్ ఏం సాధించింది
- బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో కాంగ్రెస్ సందిగ్ధంలో లేదు, చేతులు కలిపింది: అసదుద్దీన్ ఒవైసీ
- అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు: సీబీఐ విచారణకు కేంద్రం అంగీకారం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)