ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది.. కశ్మీర్‌లో ఏం మారాయి

వీడియో క్యాప్షన్, కశ్మీర్‌లో ఏడాదిలో ఏం మారింది
ప్రచురణ

గత ఆగస్టు 5న జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ సంచలన ప్రకటన చేశారు. అది ఆ ప్రాంత చరిత్రనే కాకుండా, దాని రూపురేఖలనే మార్చేసింది.

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేయడంతోపాటు జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.

మరి గడిచిన ఏడాది కాలంలో అక్కడ వచ్చిన మార్పులేంటి?

బీబీసీ ప్రతినిధులు ఆమిర్ పీర్జాదా, నేహా శర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)