You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్కు ఆక్స్ఫర్డ్ వ్యాక్సీన్ తీసుకొస్తున్న సైంటిస్ట్
ప్రచురణ
కరోనావైరస్ మహమ్మారిపై పోరాటంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధక బృందం ఇటీవల సాధించిన విజయం ప్రపంచానికి ఆశలు రేపింది.
కరోనా టీకా తయారీ బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ ఈ విజయంతో సెలబ్రిటీ అయిపోయారు. ఇంతకీ ఎవరీ గిల్బర్ట్? వ్యాక్సీనాలిజిస్ట్గా ఆమె సాగించిన ప్రయాణం ఎలాంటిది?
ఇవి కూడా చదవండి:
- ఏపీజే అబ్దుల్ కలామ్‌ను ప్రజల రాష్ట్రపతి అని ఎందుకు అంటారు ?
- తల్లుల నుంచి పసిబిడ్డలకు కరోనావైరస్ సోకే అవకాశం తక్కువే
- ఆక్స్ఫర్డ్ వ్యాక్సీన్ తయారీ బృందానికి నేతృత్వం వహిస్తున్న సారా గిల్బెర్ట్ ఎవరు
- ‘నాన్న పుర్రెను, ఎముకలను సూట్‌కేసుల్లో పెట్టుకుని వచ్చా’: ఉత్తర కొరియాలో యుద్ధ ఖైదీ కుమార్తె
- ఉత్తర కొరియా: సముద్రంలో ఈదుకుంటూ వచ్చిన వ్యక్తే కరోనాను వెంట తెచ్చాడా?
- సోనూ పంజాబన్: ఈ మహిళకు వ్యభిచారం ‘ప్రజాసేవ’, 'కామం' ఒక భారీ మార్కెట్
- చైనా విద్యార్థులు తమను తామే కిడ్నాప్ చేసుకుంటున్నారు.. పోలీసులు అసలు కథ బయటపెట్టారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)