కరోనావైరస్‌కు ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ తీసుకొస్తున్న సైంటిస్ట్

వీడియో క్యాప్షన్, కరోనావైరస్‌కు వ్యాక్సీన్ తీసుకొస్తున్న సైంటిస్ట్
ప్రచురణ

కరోనావైరస్ మహమ్మారిపై పోరాటంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధక బృందం ఇటీవల సాధించిన విజయం ప్రపంచానికి ఆశలు రేపింది.

కరోనా టీకా తయారీ బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సారా గిల్‌బర్ట్ ఈ విజయంతో సెలబ్రిటీ అయిపోయారు. ఇంతకీ ఎవరీ గిల్‌బర్ట్? వ్యాక్సీనాలిజిస్ట్‌గా ఆమె సాగించిన ప్రయాణం ఎలాంటిది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)