ఒక్కోసారి రోజుకు 20 మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నాను

ప్రచురణ

కరోనావైరస్ బారిన పడినవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

మహారాష్ట్రలో కోవిడ్ తీవ్రత అధికంగా ఉంది.

కోవిడ్ మృతుల అంత్యక్రియలూ సమస్యగానే మారింది.

పుణెలో కోవిడ్‌తో మరణించినవారి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో గతంలో స్మశానంలో పనిచేసిన అరుణ్ జంగం అనే వ్యక్తి ఆ పని చేపట్టారు.

నాతోపాటు మరికొందరినీ ఈ పనికి ఏర్పాటు చేశాను. అధికారులు చెప్పిన ప్రకారం కోవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

మృతుల బంధువులు తమతమ మతాచారాల ప్రకారం చేయమంటే ఆయన అలాగే చేస్తున్నారు.

అరుణ్‌ రోజుకు 20 మృతదేహాలవరకు అంత్యక్రియలు చేయాల్సి వస్తుండగా ఆయన పిల్లలు కూడా ఆయనకు సహాయపడుతున్నారిప్పుడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)