ఒక్కోసారి రోజుకు 20 మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నాను
ప్రచురణ
కరోనావైరస్ బారిన పడినవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
మహారాష్ట్రలో కోవిడ్ తీవ్రత అధికంగా ఉంది.
కోవిడ్ మృతుల అంత్యక్రియలూ సమస్యగానే మారింది.
పుణెలో కోవిడ్‌తో మరణించినవారి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో గతంలో స్మశానంలో పనిచేసిన అరుణ్ జంగం అనే వ్యక్తి ఆ పని చేపట్టారు.
నాతోపాటు మరికొందరినీ ఈ పనికి ఏర్పాటు చేశాను. అధికారులు చెప్పిన ప్రకారం కోవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
మృతుల బంధువులు తమతమ మతాచారాల ప్రకారం చేయమంటే ఆయన అలాగే చేస్తున్నారు.
అరుణ్ రోజుకు 20 మృతదేహాలవరకు అంత్యక్రియలు చేయాల్సి వస్తుండగా ఆయన పిల్లలు కూడా ఆయనకు సహాయపడుతున్నారిప్పుడు.
ఇవి కూడా చదవండి:
- 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు విక్రయించే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- పీవీ నరసింహారావు సోనియా గాంధీకి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారు?
- హ్యాపీ బర్త్ డే రీటా
- రిపబ్లిక్ డే పరేడ్: ఆసియాన్ ఎందుకంత ప్రత్యేకం?
- శ్రీలంక: మహిళలు 'డ్రమ్ము'లా ఉండరాదన్న జిమ్.. వెల్లువెత్తిన నిరసనలు
- చైనాలో నూడుల్స్ అమ్మకాలు ఎందుకు తగ్గాయ్?
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- సుభాష్ చంద్రబోస్: 1934 - ఎ లవ్ స్టోరీ!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)