You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సోనూ సూద్: చిత్తూరు రైతుకు ట్రాక్టర్ కొనిచ్చిన నటుడు
ప్రచురణ
చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లి గ్రామంలో కాడెద్దులుగా మారిన అక్క చెల్లెళ్ల వీడియో చూసిన సోన్ సూద్... రోజు తిరక్కుండానే వాళ్లింటికి కొత్త ట్రాక్టర్ పంపించారు.
ముందుగా వాళ్లకు రెండు ఎద్దులు ఇద్దామనుకున్న ఆయన, ఆపై మనసు మార్చుకుని ట్రాక్టర్ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. అన్నట్లుగానే సాయంత్రం కల్లా వాళ్లింటికి ట్రాక్టర్ పంపించేశారు. ఇకపై ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి:
- సోనూ సూద్ ట్రాక్టర్ ఇచ్చిన రైతు నాగేశ్వరరావు రాజకీయ నాయకుడు ఎలా అయ్యారు?
- కాడెద్దులుగా అక్కా చెల్లెళ్లు.. మదనపల్లె రైతుకు ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్
- తల్లుల నుంచి పసిబిడ్డలకు కరోనావైరస్ సోకే అవకాశం తక్కువే
- ఏపీజే అబ్దుల్ కలామ్‌ను ప్రజల రాష్ట్రపతి అని ఎందుకు అంటారు ?
- గోరఖ్‌పూర్ డాక్టర్ కఫీల్‌ఖాన్‌ను ఎందుకు జైలు నుంచి విడుదల చేయడం లేదు?
- చైనా - అమెరికా వివాదం: చెంగ్డూలో అమెరికన్ కాన్సులేట్‌ను ఖాళీ చేయించిన చైనా
- కరోనావైరస్ తిరుమలలో ఎలా ఉంది... దర్శనాలు నిలిపివేయడమే మంచిదా?
- అరారియా అత్యాచార కేసు: బాధితులే బోనులో ఎందుకు నిల్చోవాల్సి వస్తోంది?
- ఉత్తర కొరియాలో మొదటి కరోనావైరస్ అనుమానిత కేసు.. అప్రమత్తమైన కిమ్ జోంగ్-ఉన్
- కోవిడ్-19 సామాజిక వ్యాప్తిని భారతదేశం ఎందుకు ఒప్పుకోలేకపోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)