డైమండ్ ఫేస్ మాస్కులు.. ధర ఒక్కోటి రూ.4 లక్షలు

ప్రచురణ

సిల్వర్ మాస్క్, గోల్డెన్ మాస్క్ లు అయిపోయాయి.. ఇప్పుడు కొత్తగా డైమండ్స్ మాస్కులు మార్కెట్లోకి వచ్చాయి.

సంపన్నుల కోసం డైమండ్ మాస్కులు తయారు చేస్తున్నారు సూరత్ వజ్రాల వ్యాపారులు. లక్ష 20 వేల నుంచి నాలుగున్నర లక్షల వరకూ ఖరీదు చేసే ఈ మాస్కుల కోసం జనం కూడా ఎగబడుతున్నారండోయ్.

మరిన్ని వివరాలు పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)