పెద్దపల్లి: కరోనావైరస్ మృతుడిని ట్రాక్టరుపై స్మశానానికి తరలించిన డాక్టర్

ప్రచురణ

తెలంగాణలోని పెద్దపల్లిలో కరోనావైరస్ సోకి ఒక వ్యక్తి మృతి చెందారు. డాక్టర్ శ్రీరామ్ స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ ఆ వ్యక్తి మృతదేహాన్ని స్మశానానికి తరలించారు.

అసలు డాక్టర్ ఎందుకు ట్రాక్టర్ నడపాల్సి వచ్చింది? ఆ వివరాలు పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)