You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వర్చువల్ టూరిజం.. లాక్‌డౌన్‌లోనూ విహారం
ప్రచురణ
హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతిని పర్యటకులకు వివరించేందుకు టూర్లు నిర్వహించే సంస్థ 'హైదరాబాద్ ట్రయల్స్'
లాక్‌డౌన్ వల్ల పర్యటక రంగం పూర్తిగా ఆగిపోవడంతో వీరు కొత్త దారి వెతుక్కున్నారు.
ప్రతికూల పరిస్థితుల్లో అవకాశాలను వెతుక్కుంటూ వర్చువల్ టూర్లు ప్రారంభించారు.
వీటికి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతుండడంతో దేశంలోని ఇతర పర్యటక ప్రాంతాల వర్చువల్ టూర్లు కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు వీరు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి?
- పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కున్న అతి పెద్ద సమస్యేంటి? బిన్‌లాడెన్ గురించి నోరు జారారా, కావాలనే మాట్లాడారా?
- భారత్‌లో ఓ వైపు వాతావరణ హెచ్చరికలు దడ పుట్టిస్తుంటే.. కేంద్రం బొగ్గు తవ్వలకాలకు విచ్చల విడిగా అనుమతులు ఎందుకు ఇస్తోంది?
- కరోనావైరస్: హనీమూన్‌కు మెక్సికోకు వెళ్ళి మాల్దీవుల్లో చిక్కుకున్న కొత్త జంట
- మిలిటరీ మాధవరం.. దేశానికి 2 వేల మంది సైనికుల్ని ఇచ్చిన చిన్న గ్రామం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)