వర్చువల్ టూరిజం.. లాక్‌డౌన్‌లోనూ విహారం

వీడియో క్యాప్షన్, వర్చువల్ టూరిజం.. లాక్‌డౌన్‌లోనూ పర్యటనలు
ప్రచురణ

హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతిని పర్యటకులకు వివరించేందుకు టూర్లు నిర్వహించే సంస్థ 'హైదరాబాద్ ట్రయల్స్'

లాక్‌డౌన్ వల్ల పర్యటక రంగం పూర్తిగా ఆగిపోవడంతో వీరు కొత్త దారి వెతుక్కున్నారు.

ప్రతికూల పరిస్థితుల్లో అవకాశాలను వెతుక్కుంటూ వర్చువల్ టూర్లు ప్రారంభించారు.

వీటికి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతుండడంతో దేశంలోని ఇతర పర్యటక ప్రాంతాల వర్చువల్ టూర్లు కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు వీరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)