కరోనావైరస్: కోవిడ్ మృతులకు భయం భయంగా అంత్యక్రియలు

ప్రచురణ

దిల్లీలో కరోనావైరస్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించటం తమ ప్రాణాల మీదకు వస్తోందని దిల్లీలో కాటికాపరులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

"అంత్య‌క్రియ‌లు చేసేందుకు మాకు పీపీఈ కిట్లు కూడా సరిపడా ఇవ్వ‌డంలేదు. భ‌యం భ‌యంగా ప‌నిచేయాల్సి వ‌స్తోంది. క‌రోనా మ‌ర‌ణాలు పెరుగుతుండ‌టంతో శ్మశానంలో ఖాళీ లేకుండా అయిపోతోంది" అని వారు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)