కరోనావైరస్: కోవిడ్ మృతులకు భయం భయంగా అంత్యక్రియలు
ప్రచురణ
దిల్లీలో కరోనావైరస్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించటం తమ ప్రాణాల మీదకు వస్తోందని దిల్లీలో కాటికాపరులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
"అంత్యక్రియలు చేసేందుకు మాకు పీపీఈ కిట్లు కూడా సరిపడా ఇవ్వడంలేదు. భయం భయంగా పనిచేయాల్సి వస్తోంది. కరోనా మరణాలు పెరుగుతుండటంతో శ్మశానంలో ఖాళీ లేకుండా అయిపోతోంది" అని వారు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: అన్ని వైరస్లు ఒకేసారి అంతమైపోతే ఏం జరుగుతుంది? మానవులు సుఖంగా బతకగలరా?
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి? ఈ మందు ఎలా పనిచేస్తుంది? దీని ధర ఎంత?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- కరోనావైరస్: 36 రోజులు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడి, బతికి బయటపడిన వ్యక్తి ఇతను
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)