చైనా ఉత్పత్తులను పూర్తిగా నిషేధించే పరిస్థితి దేశంలో ఉందా?

ప్రచురణ

చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోవడం భారతదేశంలో చాలా మందికి ఆగ్రహాన్ని కలిగించింది. 

చైనా ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్ మరోసారి ఊపందుకొంది. 

చైనా కంపెనీల ప్రకటనల్లో నటించొద్దంటూ క్రికెట్, సినిమా ప్రముఖులను కోరుతున్నారు.

మరి వాస్తవ పరిస్థితిఏమిటి? చైనా ఉత్పత్తులను పూర్తిగా నిషేధించే పరిస్థితి దేశంలో ఉందా?

బీబీసీ ప్రతినిధి నిఖిల్ ఇనామ్‌దార్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)