చైనా ఉత్పత్తులను పూర్తిగా నిషేధించే పరిస్థితి దేశంలో ఉందా?
ప్రచురణ
చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోవడం భారతదేశంలో చాలా మందికి ఆగ్రహాన్ని కలిగించింది.
చైనా ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్ మరోసారి ఊపందుకొంది.
చైనా కంపెనీల ప్రకటనల్లో నటించొద్దంటూ క్రికెట్, సినిమా ప్రముఖులను కోరుతున్నారు.
మరి వాస్తవ పరిస్థితిఏమిటి? చైనా ఉత్పత్తులను పూర్తిగా నిషేధించే పరిస్థితి దేశంలో ఉందా?
బీబీసీ ప్రతినిధి నిఖిల్ ఇనామ్దార్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేశారు?
- ప్రజల కదలికలను స్మార్ట్ ఫోన్ల ద్వారా కనిపెడుతున్న గూగుల్.. భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించాక పరిస్థితిపై రిపోర్ట్
- రూ.50,000కి చేరిన బంగారం ధర.. ఇప్పుడు కొంటే లాభమా.. అమ్మితే మంచిదా
- మీ ఇంట్లోనే మీకు తెలియని బంగారం వంటి లోహాలను కనిపెట్టడం ఎలా
- భారత, చైనాల చర్చల్లో ఏకాభిప్రాయం.. వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు అంగీకారం
- కరోనా వైరస్‌తో మరణించిన ముస్లింలను ఆచారాలకు విరుద్ధంగా దహనం చేస్తున్నారంటూ శ్రీలంకలో ఆందోళన
- భారత్, చైనాల మధ్య ఘర్షణ వస్తే రష్యా ఎవరి వైపు ఉంటుంది?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఎవరి అండా లేకుండా నింగికెగిసిన తార.. అర్థంతరంగా నేల రాలడానికి కారణాలు ఏమిటి? బాధ్యులు ఎవరు?
- భారత్, చైనా ఘర్షణల తరువాత లేహ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి
- కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)