పగటి పూట డాక్టర్... రాత్రి అయితే రాపర్

ప్రచురణ

పగలంతా ఆమె ఒక డాక్టర్‌గా కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్నారు. రాత్రయితే ర్యాపర్‌గా అదరగొడుతున్నారు.

నమీబియాలో కూడా కోవిడ్ విస్తరిస్తోంది. కానీ, మరీ అంత తీవ్రంగా కాదు. మార్చి నెలలో విధించిన లాక్‌డౌన్‌ను ఈ దేశం క్రమక్రమంగా సడలిస్తోంది.

ఈ పరిస్థితుల్లో లటోయా వూంబోలా అనే డాక్టర్ చక్కగా తన విధులు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్ రోగులకు సేవ చేస్తున్నారు. పని వేళలు పూర్తి కాగానే ఆమె 'లయనెస్' అయిపోతారు. ర్యాపర్‌గా తన మరో జీవితానికి ఆమె పెట్టుకున్న పేరు అది.

బీబీసీ ఆఫ్రికా ఆమెతో మాట్లాడింది. ఆమె కొత్తగా ఏం చెప్పారో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)