పగటి పూట డాక్టర్... రాత్రి అయితే రాపర్
ప్రచురణ
పగలంతా ఆమె ఒక డాక్టర్‌గా కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్నారు. రాత్రయితే ర్యాపర్‌గా అదరగొడుతున్నారు.
నమీబియాలో కూడా కోవిడ్ విస్తరిస్తోంది. కానీ, మరీ అంత తీవ్రంగా కాదు. మార్చి నెలలో విధించిన లాక్‌డౌన్‌ను ఈ దేశం క్రమక్రమంగా సడలిస్తోంది.
ఈ పరిస్థితుల్లో లటోయా వూంబోలా అనే డాక్టర్ చక్కగా తన విధులు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్ రోగులకు సేవ చేస్తున్నారు. పని వేళలు పూర్తి కాగానే ఆమె 'లయనెస్' అయిపోతారు. ర్యాపర్‌గా తన మరో జీవితానికి ఆమె పెట్టుకున్న పేరు అది.
బీబీసీ ఆఫ్రికా ఆమెతో మాట్లాడింది. ఆమె కొత్తగా ఏం చెప్పారో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ప్రయోగాల్లో ఆఫ్రికా వాళ్ళు తప్పకుండా ఉండాలి... ఎందుకంటే?
- హైదరాబాద్: నిజాం పాలకుల క్వారంటైన్ హాస్పిటల్... ఇప్పుడు కోరంటి దవాఖానా
- కరోనావైరస్: ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా చైనా స్థానాన్ని భారత్ సొంతం చేసుకోగలదా?
- కరోనావైరస్: ఫేస్‌మాస్కుల ఫ్యాషన్ కొత్తపుంతలు తొక్కుతోంది...
- కరోనావైరస్: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి.. వేటిని దూరం పెట్టాలి
- కరోనావైరస్: యూట్యూబ్‌లో తప్పుదోవ పట్టించే వీడియోలు చూస్తున్న కోట్ల మంది యూజర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)