ఇండియాలో ఎందుకీ మంటలు.. ఒక్క సంవత్సరంలో 30 వేల కార్చిచ్చులు

ప్రచురణ

కార్చిచ్చులు పర్యావరణాన్ని, జనజీవనాన్ని ఛిద్రం చేస్తున్నాయి.

ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక ప్రకారం 2019లో భారత్‌లో 30 వేలకు పైగా కార్చిచ్చులు రికార్డయ్యాయి.

గత ఆరేళ్ల కాలంలో భారత్‌లో కార్చిచ్చులు 158 శాతం పెరిగాయి.

దేశంలో 20 శాతం అడవులు కార్చిచ్చుకు లోనయ్యే ప్రమాదం ఉంది.

పెరుగుతున్న కార్చిచ్చులపై బీబీసీ ప్రత్యేక యానిమేషన్ కథనం చూడండి.

జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీబీసీ ప్రత్యేక యానిమేషన్ కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా ఈ వీడియో కథనాలు చూడండి.

ప్రొడ్యూసర్: వంశీ చైతన్య

ఇలస్ట్రేషన్: గోపాల్ శూన్య

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)