ఇండియాలో ఎందుకీ మంటలు.. ఒక్క సంవత్సరంలో 30 వేల కార్చిచ్చులు
ప్రచురణ
కార్చిచ్చులు పర్యావరణాన్ని, జనజీవనాన్ని ఛిద్రం చేస్తున్నాయి.
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక ప్రకారం 2019లో భారత్లో 30 వేలకు పైగా కార్చిచ్చులు రికార్డయ్యాయి.
గత ఆరేళ్ల కాలంలో భారత్లో కార్చిచ్చులు 158 శాతం పెరిగాయి.
దేశంలో 20 శాతం అడవులు కార్చిచ్చుకు లోనయ్యే ప్రమాదం ఉంది.
పెరుగుతున్న కార్చిచ్చులపై బీబీసీ ప్రత్యేక యానిమేషన్ కథనం చూడండి.
జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీబీసీ ప్రత్యేక యానిమేషన్ కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా ఈ వీడియో కథనాలు చూడండి.
ప్రొడ్యూసర్: వంశీ చైతన్య
ఇలస్ట్రేషన్: గోపాల్ శూన్య
ఇవి కూడా చదవండి:
- ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- వలస కూలీలకు సహనం లేదు - కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తోమర్
- చదరంగం, రాజకీయ చదరంగం రెండూ ఇష్టమే ఆయనకు
- ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని రాసిన లేఖలో ఏముంది
- మోదీ 2.0: ఏడాది పాలనలో కనిపించిన ధోరణులు ఇవీ...
- ప్రధాని మోదీ ఏడాది కిందట కాళ్లు కడిగిన పారిశుద్ధ్య మహిళలు ఈ లాక్డౌన్ కాలంలో ఎలా ఉన్నారు
- అమెరికా: ‘అల్లర్లను అణచివేయటానికి సైన్యాన్ని పంపిస్తున్నా’ - ట్రంప్ ప్రకటన
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- భారత్లో పరిస్థితులు చేయిదాటిపోతాయా? ‘కళ్లకు గంతలు కట్టుకుని’ యుద్ధం చేయగలమా?
- కరోనావైరస్ సంక్షోభానికి మేధావులు చూపిస్తున్న 7 పరిష్కారాలు 'మిషన్ జైహింద్'
- హైదరాబాద్: నిజాం పాలకుల క్వారంటైన్ హాస్పిటల్... ఇప్పుడు కోరంటి దవాఖానా
- భారత్లో కేసులు పెరుగుతున్నా లాక్డౌన్ను ఎందుకు సడలిస్తున్నారు
- జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడానికి ముందు ఆఖరి 30 నిమిషాల్లో ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)