సైకిల్ మీద తండ్రిని 1,200 కిలోమీట‌ర్ల దూరంలోని సొంతూరికి తీసుకెళ్లిన 13 ఏళ్ల‌ బాలిక

ప్రచురణ

రోడ్డు ప్ర‌మాదంలో తండ్రి గాయ‌ప‌డ్డారు. ఆయ‌న సైకిల్ తొక్క‌లేరు.

లాక్ డౌన్ వ‌ల్ల ఉపాధి లేకుండాపోయింది. పూట గ‌డిచేందుకూ డ‌బ్బులు లేవు.

దాంతో 13 బాలిక త‌న తండ్రిని సైకిల్ మీద తీసుకుని 1200 కిలోమీట‌ర్ల దూరంలోని త‌మ సొంతూరికి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)