సైకిల్ మీద తండ్రిని 1,200 కిలోమీటర్ల దూరంలోని సొంతూరికి తీసుకెళ్లిన 13 ఏళ్ల బాలిక
ప్రచురణ
రోడ్డు ప్రమాదంలో తండ్రి గాయపడ్డారు. ఆయన సైకిల్ తొక్కలేరు.
లాక్ డౌన్ వల్ల ఉపాధి లేకుండాపోయింది. పూట గడిచేందుకూ డబ్బులు లేవు.
దాంతో 13 బాలిక తన తండ్రిని సైకిల్ మీద తీసుకుని 1200 కిలోమీటర్ల దూరంలోని తమ సొంతూరికి తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి:
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- కరోనావైరస్ లాక్డౌన్: విమాన, రైల్వే ప్రయాణాలకు రంగం సిద్ధం... 'ఈ నెలలోనే సేవలు ప్రారంభం'
- రంగనాయకమ్మ అరెస్ట్ వివాదం: ఆమె ఫేస్బుక్ పోస్టులో ఏముంది? ఏం కేసు పెట్టారు?
- కరోనావైరస్కు తుపాను కూడా తోడైతే సామాజిక దూరం పాటించడం ఎలా?
- సూపర్ సైక్లోన్ ఆంఫన్: ప్రపంచంలో అత్యంత ఘోరమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి?
- అమెరికాలో బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపివేస్తున్నాం: జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటన
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- హైకోర్టుకు చేరిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వ్యవహారం.. వివాదం ఏమిటి? ఎందుకు?
- ఖాళీ ఫుట్బాల్ స్టేడియం.. ప్రేక్షకులుగా ‘సెక్స్ డాల్స్’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)