You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం #BBCISWOTY
బీబీసీ మొట్టమొదటిసారిగా ఇవ్వబోతున్న "ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ - 2019" కు ఐదుగురు మహిళా క్రీడాకారులు నామినేట్ అయ్యారు.
వారే... ద్యుతీ చంద్, మానసి జోషి, మేరీకోమ్, పీవీ సింధు, వినేశ్ ఫోగట్.
భారత్‌లోని ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలతో కూడిన జ్యూరీ ఈ ఐదుగురు నామినీలను ఎంపిక చేసింది. జ్యూరీ సభ్యుల నుంచి అత్యధిక ఓట్లు పొందిన ఈ టాప్ 5 మహిళా క్రీడాకారులు బీబీసీ వెబ్‌సైట్లలో పబ్లిక్ ఓటింగ్ కోసం నామినేట్ అయ్యారు. భారత కాలమానం ప్రకారం 2020 ఫిబ్రవరి 24వ తేదీ 23.30 (18:00 గ్రీన్‌విచ్ మీన్ టైం) గంటల వరకు ఓటింగ్ జరిగింది.
అత్యధిక ఓట్లు పొందిన పీవీ సింధును 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్'గా బీబీసీ ప్రకటించింది.
దిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.
ఇవి కూడా చదవండి:
- పీవీ సింధుకు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. పీటీ ఉషకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్
- BBC Indian Sportswoman Of The Year అవార్డ్ విజేత పీవీ సింధు
- పీటీ ఉష: ఎలాంటి సదుపాయాలూ లేని పరిస్థితుల్లోనే దేశానికి 103 అంతర్జాతీయ పతకాలు సాధించిన అథ్లెట్
- BBC Indian Sportswoman of the Year నామినీలు వీరే
- పీవీ సింధు: BBC Indian Sportswoman of the Year నామినీ
- ద్యుతి చంద్: BBC Indian Sportswoman of the Year నామినీ
- మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ
- మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ
- వినేశ్ ఫోగట్: BBC Indian Sportswoman of the Year నామినీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)