క్రీడల్లో మహిళల గురించి హైదరాబాద్ విద్యార్థులు ఏమంటున్నారు? #BBCISWOTY

ప్రచురణ

క్రీడల్లో మహిళలు రాణించాలంటే, ముందు ఇంట్లో నుంచే ఎదురయ్యే ఎన్నో అవరోధాలను దాటాల్సి ఉంటుందంటున్నారు హైదరాబాద్‌లోని భవన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు. దేశంలో స్ఫూర్తివంతమైన మహిళా క్రీడాకారుల కోసం తొలిసారిగా BBC Indian Sportswoman of the Year అవార్డును ఇవ్వనుంది.

ఈ నేపథ్యంలో క్రీడలపై, మహిళా క్రీడాకారులపై యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆర్జే యశ్నతో కలిసి విద్యార్థులతో మాట్లాడింది బీబీసీ. వాళ్లేమంటున్నారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)