క్రీడల్లో మహిళల గురించి హైదరాబాద్ విద్యార్థులు ఏమంటున్నారు? #BBCISWOTY
ప్రచురణ
క్రీడల్లో మహిళలు రాణించాలంటే, ముందు ఇంట్లో నుంచే ఎదురయ్యే ఎన్నో అవరోధాలను దాటాల్సి ఉంటుందంటున్నారు హైదరాబాద్‌లోని భవన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు. దేశంలో స్ఫూర్తివంతమైన మహిళా క్రీడాకారుల కోసం తొలిసారిగా BBC Indian Sportswoman of the Year అవార్డును ఇవ్వనుంది.
ఈ నేపథ్యంలో క్రీడలపై, మహిళా క్రీడాకారులపై యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆర్జే యశ్నతో కలిసి విద్యార్థులతో మాట్లాడింది బీబీసీ. వాళ్లేమంటున్నారో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు తీర్పులు వివాదాలకు దారి తీస్తున్నాయా
- నిర్భయ కేసు: నలుగురు దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదు - దిల్లీ హైకోర్టు
- ‘జన్‌ధన్ ఖాతాలో ఉన్నట్లుండి రూ.30 కోట్లు వచ్చిపడ్డాయ్.. ఎవరు వేశారో తెలియదు’
- అమరావతి గజెట్: హోంశాఖ ఏం చెప్పింది? మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం ఏమంటోంది?
- ఆంధ్రప్రదేశ్: మెడికల్ కాలేజీల కోసం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా
- అమెరికా సాయం చేయాల్సిందిపోయి భయాన్ని పెంచుతోంది: చైనా
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- "నాకు కరోనావైరస్ సోకలేదు.. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి"- చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యువతి
- కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ
- బడ్జెట్ 2020: నిర్మలా సీతారామన్ పద్దు సామాన్యుడి ప్రశ్నలకు బదులిచ్చిందా?
- కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)