You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కిరణ్ డెంబ్లా: 'బరువు తగ్గేందుకు జిమ్‌కు వెళ్లా... ఇప్పుడు నేనే ఓ ట్రైనర్'
ప్రచురణ
13 సంవత్సరాల క్రితం కిరణ్ డెంబ్లా ఓ సాధారణ గృహిణి. పెళ్లి, తర్వాత పిల్లలు... ఇలా ఆమె జీవితం రొటీన్‌గా సాగిపోయేది.
కానీ, 2006లో ఆమె మెదడులో రక్తం గడ్డకట్టిందని డాక్టర్లు నిర్థరించారు. కిరణ్ హై డోస్ మందులు వాడారు. దీంతో బరువు పెరిగారు.
అయితే, ఇప్పుడు ఆమె సిక్స్ ప్యాక్ బాడీతో, బాడీ బిల్డింగ్‌లో ఎందరికో శిక్షణనిస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి.
- ఈ రెజ్లింగ్ శిక్షణ కేంద్రం అమ్మాయిలకు మాత్రమే..
- విశాఖపట్నం: దంగల్ సినిమా స్ఫూర్తితో రెజ్లింగ్‌లో దూసుకెళ్తున్న గిరిజన బాలికలు
- గీతా చౌహాన్: 'పడితే లేపడానికి ఎవరూ రారు... మనకు మనమే లేవాలి'
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారం: భారత మహిళా క్రీడాకారులు సాధించిన విజయాలకు గౌరవం
- అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు?
- ఆశిమా ఛిబ్బర్ :మగాడి తోడు లేకుండానే తల్లి అయిన మహిళ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)