కిరణ్ డెంబ్లా: 'బరువు తగ్గేందుకు జిమ్‌కు వెళ్లా... ఇప్పుడు నేనే ఓ ట్రైనర్'

వీడియో క్యాప్షన్, కిరణ్ డెంబ్లా: బరువు తగ్గేందుకు జిమ్‌కు వెళ్లా... ఇప్పుడు నేనే ఓ ట్రైనర్
ప్రచురణ

13 సంవత్సరాల క్రితం కిరణ్ డెంబ్లా ఓ సాధారణ గృహిణి. పెళ్లి, తర్వాత పిల్లలు... ఇలా ఆమె జీవితం రొటీన్‌గా సాగిపోయేది.

కానీ, 2006లో ఆమె మెదడులో రక్తం గడ్డకట్టిందని డాక్టర్లు నిర్థరించారు. కిరణ్ హై డోస్ మందులు వాడారు. దీంతో బరువు పెరిగారు.

అయితే, ఇప్పుడు ఆమె సిక్స్ ప్యాక్ బాడీతో, బాడీ బిల్డింగ్‌లో ఎందరికో శిక్షణనిస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందో పై వీడియోలో చూడండి.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)