You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కామన్‌వెల్త్ క్రీడలు: బ్యాడ్మింటన్‌లో చేజారిన స్వర్ణం.. రజతంతో సరిపెట్టుకున్న శ్రీకాంత్
ఆస్ట్రేలియాలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో మలేషియా క్రీడాకారుడు ఛాంగ్ వెల్ లీ 2-1 తేడాతో కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించాడు.
మొదటి సెట్‌ను శ్రీకాంత్ 21-19 పాయింట్ల తేడాతో గెలుపొందాడు.
అయితే, ఆ తర్వాత ఛాంగ్ లీ హోరా హోరీగా పోరాడి శ్రీకాంత్‌ను వెనక్కు నెట్టాడు. రెండో సెట్ 21-14తో నెగ్గిన మలేషియా క్రీడాకారుడు మూడో సెట్‌ను కూడా 21-14 తేడాతోనే కైవసం చేసుకున్నాడు.
మూడు సెట్ల ఈ మ్యాచ్‌ను 2-1 పాయింట్ల తేడాతో గెలుపొంది.. స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఛాంగ్‌లీ.
శ్రీకాంత్‌కు రజత పతకం లభించింది.
కామన్‌వెల్త్ క్రీడలపై మరిన్ని కథనాలు:
- #BBCExclusive: సైనా నెహ్వాల్ ఇంటర్వ్యూ.. సింధు గురించి ఏం చెప్పిందంటే!!
- కామన్‌వెల్త్ గేమ్స్ వలసవాద అవశేషమేనా?
- కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రేమిటి? ఎప్పుడు మొదలయ్యాయి?
- కామన్‌వెల్త్ గేమ్స్: ఈ తెలుగు వాళ్లలో పతకాలు తెచ్చేదెవరు?
- కామన్‌వెల్త్ క్రీడలు: ఇద్దరు భారత క్రీడాకారుల సస్పెన్షన్.. ఇంటికి పంపిన అధికారులు
- #BREAKINGNEWS: హోరాహోరీ పోరులో సింధుపై సైనాదే విజయం.. భారత్‌కు స్వర్ణం, రజతం
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.