గుండెదానం కోసం ఎదురుచూస్తున్న ఆరేళ్ల చిన్నారి

గుండెదానం కోసం ఎదురుచూస్తున్న ఆరేళ్ల చిన్నారి
ప్రచురణ

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ ప్రధాని సర్ విన్‌స్టన్ చర్చిల్, గాయకుడు వాన్ మోరిసన్, నటుడు కెన్నెత్ బ్రానాగ్.. వీళ్లంతా ఉత్తర ఐర్లండ్‌లో ఫ్రీడం ఆఫ్ బెల్‌ఫ్రాస్ట్ అవార్డును అందుకున్నారు.

అంతటి ప్రతిష్టాత్మక అవార్డు ఇప్పుడు 6 ఏళ్ల డాహికి దక్కనుంది. ఉత్తర ఐర్లండ్‌లోని అవయవ దానం చట్టానికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. బీబీసీ ప్రతినిధి ఎమ్మా వార్డీ.. డాహి, అతని కుటుంబాన్ని కలిశారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)