You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్లే విజయనగరం రైలు ప్రమాదం జరిగిందా?
సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్లే విజయనగరం రైలు ప్రమాదం జరిగిందా?
ప్రచురణ
విజయనగరం జిల్లాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తెలియకపోవడం చర్చనీయాంశమైంది.
ట్రాక్ పునరుద్ధరణ జరిగి, రైళ్ల రాకపోకలను అనుమతిస్తున్నా ప్రమాదానికి కారణాలను చెప్పకుండా గోప్యత ఎందుకు పాటిస్తున్నారనే ప్రశ్న వినిపించింది.
ఈ నేపథ్యంలో పలాస రైలు ప్రమాదానికి కారణం ఏమిటి? రైల్వేలో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన గన్నవరపు నరసింహమూర్తి బీబీసీతో వివరాలు పంచుకున్నారు.
వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్ పక్షాన ఉంటూ గాజాకు సాయం చేయడంలో మోదీ ఆంతర్యం ఏమిటి?
- ఎలక్షన్ కోడ్: రూ.50 వేలకు మించి తీసుకెళ్లలేకపోతున్నారా? సీజ్ చేసిన డబ్బు తిరిగి పొందడం ఎలా?
- మొహమ్మద్ షమీ: మా బౌలింగ్ తుపానుకు కారణమదే
- అఫ్గానిస్తాన్: అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న తాలిబాన్ల పాలనలో క్రికెట్ ఎలా వికసించింది?
- చిత్తూరు: భార్యతో ఉన్నప్పుడు పురుషుడు.. బాయ్‌ఫ్రెండ్‌ను కలిస్తే మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)