You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్‌పై భారత వైమానిక దాడుల గురించి వివరించిన సోఫియా ఖురేషీ, వ్యోమిక సింగ్ ఎవరంటే..
‘‘పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టాం’’ అని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పహల్గాం దాడి తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఈ ఘటన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.
పాక్‌పై భారత వైమానిక దాడుల తీరును మీడియాకు వివరించిన కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్‌ల నేపథ్యం ఏంటో ఈ వీడియోలో చూడండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)