ఈ బామ్మ నెల ఆదాయం రూ.11 లక్షలు

ఈ బామ్మ నెల ఆదాయం రూ.11 లక్షలు
ప్రచురణ

ఈ బామ్మ అకౌంట్‌లో ప్రతి 15 రోజులకూ ఏడెమినిది లక్షలు డిపాజిట్ అవుతుంటాయి.

ఆమె దగ్గర పనిచేసే పదిమంది జీతం నెలకు లక్షన్నర పైనే ఉంటుంది.

మరి ఈ బామ్మ పాడి పరిశ్రమ ద్వారా ఇంత ఆదాయం ఎలా సంపాదించగలుగుతున్నారు? ఈ వీడియో స్టోరీలో తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)