ఈ బామ్మ నెల ఆదాయం రూ.11 లక్షలు
ఈ బామ్మ నెల ఆదాయం రూ.11 లక్షలు
ప్రచురణ
ఈ బామ్మ అకౌంట్‌లో ప్రతి 15 రోజులకూ ఏడెమినిది లక్షలు డిపాజిట్ అవుతుంటాయి.
ఆమె దగ్గర పనిచేసే పదిమంది జీతం నెలకు లక్షన్నర పైనే ఉంటుంది.
మరి ఈ బామ్మ పాడి పరిశ్రమ ద్వారా ఇంత ఆదాయం ఎలా సంపాదించగలుగుతున్నారు? ఈ వీడియో స్టోరీలో తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి:
- మౌలా జాట్: ఈ పాకిస్తానీ సినిమా విడుదల ఇండియాలో ఎందుకు ఆగిపోయింది?
- రిషభ్ పంత్ యాక్సిడెంట్: నేషనల్ హైవేలపై డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు ఇవే....
- పాకిస్తాన్ ఆర్ధికంగా దివాలా తీస్తుందా, చేతిలో డాలర్లున్నా ఖర్చు చేయలేని స్థితిలో ఎందుకు పడింది?
- విమర్శలు విడాకులకు దారి తీస్తాయా, పాజిటివ్ కన్నా నెగెటివ్ కామెంట్లనే ఎందుకు ఎక్కువ పట్టించుకుంటాం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









