ఏ వంట ఏ పాత్రలో వండాలి?

వీడియో క్యాప్షన్, ఏ ఫుడ్‌ను ఏ పాత్రలో వండాలో తెలుసా?
ఏ వంట ఏ పాత్రలో వండాలి?
ప్రచురణ

ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.

ఇప్పుడు, ఇన్ స్టా రీల్స్, ఫుడ్ బ్లాగ్‌ల టైం నడుస్తోంది.

మీరు మొబైల్ చూస్తూ ఫలానా ఐటెమ్ ఎప్పటిలాగా కాకుండా కొత్తగా వండాలని అనిపిస్తూ ఉంటుంది.

కానీ, ప్రతి ఆహార పదార్థాన్ని తయారు చేసే పద్ధతి భిన్నంగా ఉంటుంది.

వాటిని వండటానికి ఉపయోగించే పాత్రలు కూడా భిన్నంగా ఉంటాయి.

మైక్రోవేవ్‌కు ఏ పాత్ర సరైనది, గ్యాస్ స్టవ్‌కు ఏ పాత్ర సరైనది, అలాగే ఇండక్షన్‌కు ఏ పాత్ర సరైనది?

దీని గురించి మనం ఫిట్ జిందగీలో తెలుసుకుందాం...

వంట, ఆహారం, వంటపాత్రలు

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,డి  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)